Breaking News

పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లిన మారుతీ ఒమ్నీ!

Published on Sat, 12/27/2025 - 11:16

ఘట్‌కేసర్‌: ఎల్పీజీ సిలిండర్‌ పేలడంతో మారుతీ ఒమ్నీ వ్యాన్‌కు నిప్పంటుకుని పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం పోచారం డివిజన్‌ అన్నోజీగూడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అన్నోజీగూడకు చెందిన పెద్దపల్లి రాజు  రెండు నెలల క్రితం ఏపీ మారుతి ఒమ్నీ వ్యాన్‌ కొనుగోలు చేశాడు. శుక్రవారం నాగారం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా అన్నోజీగూడ కాకతీయ ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్దకు చేరుకోగానే ప్రమాదవశత్తు కారులోని ఎల్‌పీజీ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి.

 దీనిని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే కారును సరీ్వస్‌ రోడ్డుపై నిలిపి ఆర్పేందుకు ప్రయతి్నంచాడు. అయితే  వాహనం గేర్‌లోనే ఉండడంతో మంటలతోనే నేరుగా పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారు వెనక్కి వెళ్లి రెండు మెడికో పంపుల మధ్యన ఆగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెట్రోల్‌ బంకు యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)