Breaking News

TSPSC: పరీక్షల రీషెడ్యూల్‌ ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

Published on Sat, 04/15/2023 - 19:53

సాక్షి, హైదరాబాద్‌: కొలువుల భర్తీ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌TSPSC.  ఈ మేరకు ఐదు నిమాయక పరీక్షలకు శనివారం సాయంత్రం షెడ్యూల్‌ విడుదల చేసింది. 

ఈ నెల 23వ తేదీన జరగాల్సిన అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షను జూన్‌ 28వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్షను జూన్‌ 16వ తేదీకి వాయిదా వేసింది. మే 7వ తేదీన జరగాల్సిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాత పరీక్షను మే 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

ఏప్రిల్‌ 26, 27 తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ గెజిటెడ్‌ కేటగిరీల పరీక్షను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. అలాగే మే 15, 16వ తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ నాన్‌ గెజిటెడ్‌ కేటగిరీల పరీక్షను జులై 20వ తేదీకి రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు టీఎస్‌పీఎ‍స్సీ ప్రకటించింది. 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)