Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!
Breaking News
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే!
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్‌డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
Published on Wed, 12/06/2023 - 19:45
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ.. మళ్లీ ఎన్నికల సందడి మొదలుకానుంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్యలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 31వ తేదీతో ఇప్పుడున్న సర్పంచ్ల పదవీకాలం పూర్తి కానుంది. ఈ క్రమంలో.. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రక్రియను ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై గ్రామ కార్యదర్శుల్ని వివరాలు అడిగి తీసుకున్నారు అధికారులు. రాబోయే వారం పదిరోజుల్లో ఈ ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేదానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
#
Tags : 1