Breaking News

TS: మూడే రోజుల్లో అన్నేసి కోట్లు సీజ్‌

Published on Thu, 10/12/2023 - 19:40

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్‌ 9వ తేదీ మధ్యాహ్నా సమయంలో వెలువడింది. ఈసీ ప్రకటన చేశాక.. ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఆరోజు సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ నగదు, బంగారం, మద్యం.. ఇతరాలను సీజ్‌ చేయడం ప్రారంభించారు పోలీసులు. గురువారం సాయంత్రం దాకా.. అంటే ఈ మూడు రోజుల్లో సీజ్‌, కేసుల వివరాలు పరిశీలిస్తే..  

  • తెలంగాణ వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు(కేవలం) : రు. 20,43, 38, 375
  • అక్రమ సరఫరాలద్వారా పట్టుబడిన మద్యం స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ రు. 86,92,533
  • స్వాధీనం చేసుకున్న మొత్తం మత్తు పదార్థాల విలువ రు. 89,02,825
  • స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం, వెండి, వజ్రాల విలువ రు 14,65,50,852.
  • మొత్తం ఇతర వస్తువులు/ఉచితాల స్వాధీనం విలువ రు.22,51,963
    (ల్యాప్టాప్ లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి మొదలైనవి)
  • నేరారోపణకు గురయిన వారు - 1196 మంది

సరిహద్దు చెక్ పోస్టులు
అంతర్ రాష్ట్ర సరిహద్దులు: 89.
ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులు: 169
ప్రజల ఆస్తులకు సంబంధించి నమోదయిన కేసులు 34,338.
ప్రజల ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు 22,132.
ప్రైవేటు ఆస్తులకు సంబంధించి నమోదయిన కేసులు : 11,434
ప్రైవేటు ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు: 7,322.

వారం తర్వాత కేంద్ర బలగాలు
తెలంగాణ ఎన్నికల నిర్వహణ కోసం 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేటాయించింది కేంద్రం. అక్టోబర్ 20నాటికి ఈ బలగాలు తెలంగాణ అంతటా మోహరిస్తాయి. ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇవి విధులు నిర్వహించనున్నాయి.

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

తెలగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)