Breaking News

భక్తులకు అలర్ట్‌.. ఖైరతాబాద్ గణేషుడి దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు

Published on Tue, 08/26/2025 - 10:23

సాక్షి, హైదరాబాద్‌: వినాయకచవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో.. 11 రోజులపాటు ఖైరతాబాద్ గణేషుడి పరిసర ప్రాతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపటి నుంచి (27 బుధవారం) సెప్టెంబర్ 6వరకూ ఇవి అమల్లో ఉండనున్నాయి. బడా గణేషుడి దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందునే ఈ అంక్షలు విధించినట్లు నగర పోలీసులు ప్రకటించారు. 

ఖైరతాబాద్‌ గణేషుడి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆరు చోట్ల పార్కింగ్‌ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే.. భక్తులు తమ సొంత వాహనాల్లో వచ్చి ఇబ్బందులు పడకుండా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ట్రాఫిక్ అంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ రహదారుల గుండా వెళ్ళాలని పోలీసులు సూచిస్తున్నారు. 

డైవర్షన్‌లు ఇవే..

  • ఖైరతాబాద్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు.. నిరంకారి జంక్షన్ వైపు మళ్ళింపు

  • ఓల్డ్ సైఫాబాద్ పీఎస్‌ నుంచి రాజ్‌ దూత్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు మళ్ళింపు

  • ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వచ్చే వాహనాలు సెక్రటేరియట్ మీదుగా తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లింపు

  • నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ , ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా మళ్ళింపు

  • ఖైరతాబాద్ పోస్ట్ఆఫీస్  నుంచి నిరంకారి నుంచి భవన్ వైపు వచ్చే వాహనాలు ఓల్డ్ సైఫాబాద్ పిఎస్‌ జంక్షన్ వైపు మళ్ళింపు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)