అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
తొర్రూరులో టెన్షన్ టెన్షన్.. ఎంపీ హౌస్ అరెస్ట్
Published on Tue, 02/17/2026 - 11:24
సాక్షి మహబూబాబాద్ : తొర్రూరులో మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆఫీసును పోలీసులు దిగ్భందించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్రను అరెస్టు చేసారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం క్యాంప్ లో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లతో వరంగల్ జిల్లా పార్వతగిరి మండల కేంద్రం నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బస్సులో బయిలుదేరారు. అయితే తొర్రూరులో 144 సెక్షన్ అమలులో ఉండడంతో వారికి అనుమతి లేదంటూ పోలీసులు కాన్వాయిని అడ్డుకున్నారు. అనంతరం కౌన్సిలర్లతో సహా బస్సును వెనక్కిపంపించి వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
#
Tags : 1