ట్రైలర్ చూసి రామ్ చరణ్ రియాక్షన్ ఏంటంటే..
Breaking News
మదురో బయటపడేందుకు ఏకైక మార్గం ఇదేనా!
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్‌కు షాక్
ఢిల్లీ అల్లర్ల కేసులో ‘సుప్రీం’ కీలక తీర్పు
అమెరికాలో తెలుగు దంపతుల దుర్మరణం
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
లేడీ సింగం ఇషా సింగ్‌పై బదిలీ వేటు
జో రూట్ 41వ శతకం
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య!
వెనెజులాను మేమేం పాలించబోం
చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం.. ‘సీమ’కు సైంధవుడు!
అసోంలో భూకంపం..
వరంగల్‌లో మూగబోయిన పోలీస్ సైరన్
ఏపీ అభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయి: వైఎస్ జగన్
80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కొప్పుల
Published on Mon, 01/09/2023 - 01:28
హసన్‌పర్తి: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 80 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల రోస్టర్ విధానంలో మార్పు చేసి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.
త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో లూయిస్ బ్రెయిలీ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర దివ్యాంగుల సంస్థల చైర్మన్ కేతిరి వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ సుందర్‌రాజ్, జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags : 1