Breaking News

వార్డుల వారీగా ఎన్నిక‌ల ఫ‌లితాలు

Published on Fri, 02/13/2026 - 08:05

తెలంగాణ మున్సిప‌ల్ కార్పొష‌న్ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీనే  సత్తాచాటింది. మొత్తం ఏడు కార్పొరేషన్లకు గాను నాలుగింట కాంగ్రెస్‌ హవా చూపెట్టింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ కార్పొరేషన్లలో విజయం సాధించింది. ఇక కరీంనగర్‌ కార్పొరేషన్‌ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకంది కొత్తగూడెం, నిజామాబాద్‌లో హంగ్‌ ఏర్పడింది. ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీ రాలేదు. 

కొత్తగూడెం కార్పొరేషన్‌లో  సీపీఐ  22 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్‌ 22 చోట్ల విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ 8 డివిజన్లలో, సీపీఎం ఒక డివిజన్‌లో, బీజేపీ ఒక డివిజన్‌లో మాత్రమే గెలిచింది. నిజామాబాద్ కార్పొరేషన్ 60 డివిజన్‌లో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ కార్పొరేషన్‌ని గెలుచుకోలేక పోయింది. బీజేపీ  28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 డివిజ న్లలో విజయం సాధించగా బీఆర్‌ఎస్‌ ఒక చోటు గెలుపొందింది.

కార్పొరేష‌న్‌కాంగ్రెస్బీఆర్ఎస్బీజేపీసీపీఐ ఎంఐఎంఇతరులు
క‌రీంన‌గ‌ర్‌ (66)

14

09

30

-

03

10

రామగుండం (60)

38

13

01

01

-

07

నిజామాబాద్‌ (60)

17

01

28

-

14

-

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ (60)

30

15

07

-

03

05

మంచిర్యాల‌ (60)

44

08

05

-

-

03

కొత్త‌గూడెం (60)

22

08

01

22

-

07

న‌ల్ల‌గొండ‌ (48)

27

09

04

-

02

06

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)