Breaking News

ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు..

Published on Sat, 11/01/2025 - 06:18

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షా సమయం ఉండనుంది. ఈ మేరకు బోర్డు శుక్రవారం ఎగ్జామ్‌ టైంటేబుల్‌ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 21న ఫస్టియర్‌ విద్యార్థులకు, 22న సెకండియర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ను నిర్వహించనుంది. జేఈఈకి హాజరయ్యే వారికి ప్రయోగపరీక్షల విషయంలో వెసులుబాటు కల్పించనుంది. జనవరి 23న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్‌మెంటల్‌ ఎగ్జామినేషన్‌ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనుంది. 

ఫీజు ఖరారు..: ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువును బోర్డు ఖరారు చేసింది. జనరల్‌ విద్యార్థులకు రూ. 530గా, ప్రయోగ పరీక్షలకు రూ. 100గా నిర్ణయించింది. వొకేషనల్‌ విద్యార్థులకు రూ. 870 (థియరీ రూ. 530+ప్రాక్టికల్స్‌ రూ. 240+ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ రూ. 100)గా ఖరారు చేసింది. ఈ నెల 14 వరకు ఫైన్‌ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ. 100 ఫైన్‌తో ఈ నెల 24 వరకు, రూ. 500 ఫైన్‌తో డిసెంబర్‌ ఒకటి వరకు, రూ. 1,000 ఫైన్‌తో డిసెంబర్‌ 8 వరకు, రూ. 2 వేల ఫైన్‌తో డిసెంబర్‌ 15 వరకు ఫీజు చెల్లించొచ్చు.   

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)