Breaking News

తెలంగాణలో కొలువుల జాతర.. భారీ నోటిఫికేషన్లకు గ్రీన్‌సిగ్నల్‌

Published on Sat, 02/22/2025 - 16:50

సాక్షి, హైదరాబాద్‌: మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల ఖాళీల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఫైల్‌పై మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీత‌క్క సంత‌కం చేసింది. 6399 అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, 7837 హెల్ప‌ర్ల పోస్టుల భ‌ర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నిక‌ల కోడ్ ముగియ‌గానే నోటిఫికేష‌న్ జారీ చేయనున్నారు.

ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు.. నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయ‌నున్నారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భ‌ర్తీ చేయ‌నుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల కొలువులను భ‌ర్తీ చేయ‌డం ఇదే తొలిసారి. ఖాళీల భ‌ర్తీ ప్ర‌క్రియతో మ‌రింత ప‌టిష్టంగా అంగన్‌వాడీలు పనిచేయనున్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)