తిరగబడ్డ ‘ఓటుకు నోటు’

Published on Mon, 02/16/2026 - 10:50

సాక్షిబ హైదరబాద్‌:  తనకు ఓటు వేయాలంటూ ఓటర్లకు  ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని ఓ అభ్యర్థి భర్త అడుగుతుండటంతో ఓటర్లు తిరగబడ్డారు. ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారంలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ వీడీయో సోషల్‌ మీడీయాలో చక్కర్లు కోడుతుంది. బండమాదారంలోని 9వ వార్డులో కాంగ్రెస్‌ నాయకుడు ఆకుల సురేష్‌ కు కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరించడంతో ఆయన తరన భార్య విజయలక్ష్మీతో నామినేషన్‌ వేయించి బరిలో దింపాడు. 

ఫలితాల అనంతరం విజయలక్ష్మి మూడవ  స్ధానంలో నిలిచారు. దీంతో విజయలక్ష్మి భర్త సురేష్‌ .. ఓటర్ల వద్దకు వెళ్ళి ఓటు కోసం తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పినా వినకుండా వారితో వాదనకు దిగారు. ఓటు వేశామని ఆలయంలోకి వెళ్లి ప్రమాణం చేయాలని కోరడంతో తిరగబడ్డారు. ఎన్నికలన్నప్పుడు అందరూ వస్తారు.. అందరూ డబ్బులు ఇస్తారు.. నచి్చన వారికి ఓటు వేస్తాం అందరికీ ఎలా వేస్తాం అని ప్రశ్నించారు.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)