Breaking News

క్యాబినెట్ కీలక సమావేశం ఎప్పుడంటే?

Published on Fri, 11/21/2025 - 14:59

సాక్షి హైదరాబాద్,ఈ నెల 25న రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం నిర్వహించబోతుంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ‍ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు ఇతర విషయాలు మంత్రి వర్గ భేటీలో చర్చకు రానున్నాయి.

రాష్ట్ర క్యాబినెట్ ఈ నెల 25 ప్రత్యేక సమావేశం నిర్వహించబోతుంది. ఈ మంత్రి వర్గ భేటీలో చర్చకు రానున్న అంశాలు  
1. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 
2. విద్యుత్ సంస్థలు 
3. గ్రామపంచాయతీ ఎన్నికలు, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు 
4. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటులతో పాటు ఇతర అంశాలపై నిర్ణయం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)