Breaking News

గురుకుల టీజీసెట్‌ పరీక్షకు 94.93 హాజరు

Published on Mon, 02/23/2026 - 04:40

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో ఐదోతరగతితో పాటు 6,7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ఆదివారం టీజీసెట్‌– 2026 పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 492 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. 94.93 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఎస్సీ గురు కుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఆ తర్వాత ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యా ర్థులకు సమాచారం అందించడంతో పాటు వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉంచుతారు. మే నెలాఖరుకల్లా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. గతేడాది కూడా మే నెలాఖరు నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి రికార్డు సృష్టించిన గురుకులాలు.. ఈసారి కూడా అదే వేగంతో ప్రవేశాలు పూర్తి చేయనున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు అధికారులు 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)