Breaking News

తెలంగాణలో టెన్త్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ రిలీజ్‌

Published on Tue, 12/09/2025 - 18:13

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యింది. 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు మంగళవారం ప్రకటించింది. ఒక్కో ఎగ్జామ్‌కు మూడు రోజుల గ్యాప్‌ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30గంటలకు ప్రారంభమవుతాయని బోర్డు తెలిపింది.

 

  • మార్చి 14- ఫస్ట్‌ లాంగ్వేజ్‌ - (గ్రూప్‌ -ఎ), ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పార్ట్‌-1, ఫస్ట్‌ లాంగ్వేజ్‌ -పార్ట్‌ 2
  • మార్చి 18 - సెకండ్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 23 - థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌)
  • మార్చి 28- గణితం (మ్యాథమెటిక్స్‌)
  • ఏప్రిల్‌ 2 - సైన్స్‌ (పార్ట్‌ -1) - భౌతిక శాస్త్రం (ఫిజికల్‌ సైన్స్‌)
  • ఏప్రిల్‌ 7 - సైన్స్‌ - పార్ట్‌ 2 - బయోలాజికల్‌ సైన్స్‌
  • ఏప్రిల్‌ 13 - సాంఘిక శాస్త్రం (సోషల్‌ స్టడీస్‌ )
  • ఏప్రిల్‌ 15 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1; ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ)
  • ఏప్రిల్‌ 16 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌ -2

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)