Breaking News

నేడు శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లు ఓపెన్‌..

Published on Mon, 07/29/2024 - 10:56

సాక్షి, శ్రీశైలం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. దీంతో, ఈరోజు సాయ​ంత్రం శ్రీశైలం గేట్లు ఎత్తనున్నారు అధికారులు. దిగవకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.

కాగా, ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారులు శ్రీశైలం ప్రాజెక్ట్‌ నాలుగు గేట్లను ఎత్తనున్నారు. ఈ క్రమంలో దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. కాగా, జూరాల, తుంగభద్ర నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే, శ్రీశైలం గేట్లను రేపు ఎత్తాలని అధికారులు భావించినప్పటికీ వదర నీరు భారీగా వచ్చి చేరుతుండంతో ఈరోజే గేట్లను ఎత్తనున్నారు.

ఇక, శ్రీశైలంలో ఫుల్‌గా నీరు చేరుతుండటంతో కృష్ణమ్మ సాగర్‌వైపు పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు.. అల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్స్‌లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)