Breaking News

పాముకాటుతో మహిళ మృతి

Published on Wed, 09/10/2025 - 12:08

ఖమ్మం జిల్లా: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శీలం సంధ్య(40) పాముకాటుకు గురై చెందింది. ఆమె సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో ఉండగా కాలిపై పాము కాటు వేసింది. దీంత విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సంధ్యకు భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..
మధిర: మండలంలోని జిలుగుమాడులో సోమవారం రాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన బాలసాని మురళీకృష్ణ(35) ఖమ్మంలో తాపీ పనులు చేస్తుండగా చింతకాని మండలం పొద్దుటూరుకు చెందిన మాధవితో ఆయన వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మూడేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో మాధవి పుట్టింట్లో ఉంటుంది. ఆమెను తీసుకొచ్చేందుకు మురళీకృష్ణ ప్రయత్నించగా గొడవలు జరిగా యి. ఈక్రమంలోనే సోమవారం ఆయన పనికి వెళ్లి వచ్చాక, సమీపంలో ఉండే తల్లి క్యారేజీ తీసుకొని వెళ్లగా గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో స్థానికులు పరిశీలించేసరికి మురళీకృష్ణ మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని మధిర టౌన్‌ సీఐ రమేష్‌ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)