Breaking News

అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన పలువురు మాజీ సర్పంచ్‌లు అరెస్ట్‌

Published on Tue, 12/30/2025 - 01:36

సాక్షి, హైదరాబాద్‌/నాంపల్లి: తమ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ప లువురు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సో మవారం శాసనసభ ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రయ త్నించిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, ఇతర సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపు­నిచ్చాయి. ఈ సందర్భంగా పోలీసులకు, సర్పంచులకు మధ్య తోపులాట జరిగింది. సర్పంచులను కట్టడి చేసే క్రమంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపకుడు సుర్వి యాదయ్య గౌడ్‌కు స్వల్ప గాయాలు కాగా నల్లగొండ జిల్లా పాకర్లపాడు గ్రామ మాజీ సర్పంచు కేశబోయిన మల్లయ్య యాదవ్‌ సృహతప్ప పడిపో యారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకునేందుకు ప్రయత్నించిన పలువురు మాజీ సర్పంచ్‌లను ముందుగానే అరెస్ట్‌చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయ­త్నిస్తున్న తమను అరెస్ట్‌ చేయడం సరికాదని జేఏసీ చైర్మన్‌ సుర్వి యాదయ్య గౌడ్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోక పోగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. ప్ర­భు­త్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చే­య­డం హేయమైన చర్య అని సర్పంచుల సంఘం అధ్య­క్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)