Breaking News

ప్రతిభకు పట్టం కడదాం..

Published on Tue, 01/30/2024 - 00:54

సాక్షి,హైదరాబాద్‌: ‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం.’అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. ‘సాక్షి’ వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల’కోసం ఎంట్రీలను ఆహ్వనిస్తోంది.  2023కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు.

అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు మార్చి 30, 2024  సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఈసారి కూడా  ఎంట్రీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసిం చడం, సేవలను కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినవే.

ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’ అభిలషిస్తోంది. ‘సాక్షి’ చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్‌ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్‌ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–23256134 నంబర్‌పై గానీ,  మెయిల్‌ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com

కేటగిరీలు ఇలా:
ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్‌) 
► ఎక్స్‌లెన్స్‌  ఇన్‌ ఎడ్యుకేషన్‌
► ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సోషల్‌ డెవలప్‌ మెంట్‌     
► ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ హెల్త్‌ కేర్‌ – వ్యక్తి/ సంస్థ     
► ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఫార్మింగ్‌     
► బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌– లార్జ్‌ స్కేల్‌
► బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌    – స్మాల్‌/ మీడియం
►ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – ఇండివిడ్యువల్‌     
►ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌– కార్పొరేట్‌     
► ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – ఎన్‌జీఓ

యంగ్‌ అచీవర్స్‌ (జ్యూరీ బేస్డ్‌)         
► యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌         – ఎడ్యుకేషన్‌     
► యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌         – సోషల్‌ సర్వీస్‌      
► యంగ్‌  అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – ఇండివిడ్యువల్‌     
► యంగ్‌  అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌          ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – కార్పొరేట్‌
► యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌      ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ – ఎన్‌జీఓ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)