Breaking News

ఇల్లు రాకపోతే రీఫండ్‌ ఎలా..? దరఖాస్తుల్లో కీలక లోపం!

Published on Wed, 07/22/2026 - 09:36

సాక్షి, హైదరాబాద్‌ : సొంతింటి కలను నిజం చేసుకుందామనే  ఆశతో  మీ సేవ కేంద్రాలకు వచ్చిన పేదలకు తొలిరోజే తీవ్ర నిరాశ ఎదురైంది. లో– ఇన్‌కమ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐజీ) ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ, కొన్నిచొట్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో గందరగోళం నెలకొంది. మీ సేవ కేంద్రాలకు తాకిడి పెరిగినప్పటికీ.. చాలావరకు కేంద్రాల్లో సైట్‌ ఓపెన్‌ కాలేదు.

 దరఖాస్తు రుసుముతో పాటు ఏకంగా రూ.10,000 చెల్లించాల్సి రావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతిలో నగదు పట్టుకుని మీ సేవ కేంద్రాలకు వచ్చిన దరఖాస్తుదారులు రద్దీతో డబ్బు ఎక్కడ పోతుందోనని ఆందోళన చెందారు. కొన్ని కేంద్రాల్లో ఆన్‌లైన్, డిజిటల్‌  పద్ధతులు అందుబాటులో లేకపోవడం, కేవలం నగదుకే ప్రాధాన్యమివ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 ‘ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే మీరు చెల్లించిన డబ్బులు తిరిగి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తాం‘ అని హౌసింగ్‌ శాఖ ప్రకటించినప్పటికీ, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. మీ సేవ కేంద్రాల్లో ఇచ్చే దరఖాస్తు ఫారాల్లో దరఖాస్తుదారుడి బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదు చేసేందుకు ఎలాంటి స్థానం లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇల్లు రాకపోతే రీఫండ్‌ డబ్బులు ఏ ఖాతాలోకి వేస్తారు? అసలు తమ డబ్బులు తిరిగి వస్తాయా లేదా? అని ప్రశ్నిస్తున్నారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)