Breaking News

పారదర్శకంగా ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్ల నియామక ప్రక్రియ: ఆర్టీసీ

Published on Sun, 07/12/2026 - 04:43

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తాత్కాలిక కండక్టర్ల నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం మెదక్‌ జిల్లాలోని డిపోల పరిధిలో జరుగుతున్న ప్రక్రియ కూడా నిబంధనలను అనుసరించే నిర్వహిస్తున్నట్టు మెదక్‌ రీజినల్‌ మేనేజర్‌ పేరుతో శనివారం జారీ చేసిన ప్రకటనలో ఆర్టీసీ తెలిపింది.

అధికారిక కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఏజెన్సీలు అందజేసిన జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మాత్రమే ఎంపిక జరుగుతోందని, ఇందులో మంత్రి పేషీ జోక్యం లేదని తెలిపింది. పదోతరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు, అభ్యర్థుల ఎత్తు పరిశీలించి ఎంపిక చేస్తున్నట్టు వెల్లడించింది.    

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)