Breaking News

మహేశ్వరంలో రేవ్‌పార్టీ కలకలం.. పోలీసుల అదుపులోకి లేడీ డ్యాన్సర్లు

Published on Tue, 10/14/2025 - 21:23

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రేవ్‌ పార్టీ కలకలం రేగింది.  కె చంద్రారెడ్డి రిసార్ట్స్‌లో పోలీసులు ఆకస్మిక ఆపరేషన్‌తో రేవ్‌ పార్టీ గుట్టురట్టయ్యింది.  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు చేసుకుంది. 

ఫర్టిలైజర్ కంపెనీ వివిధ డీలర్లకు పార్టీ ఇచ్చే క్రమంలో  లిక్కర్‌తో పాటు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేసింది ఫర్టిలైజర్‌ కంపెనీ. దీనిపై సమాచారం అందుకున్న రాచకోండ ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. 

దాంతో వీరి వ్యవహారం బట్టబయలైంది. లిక్కర్ కోసం ఎక్స్సైజ్ శాఖ అనుమతి తీసుకున్నారు ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. అయితే అక్కడ అమ్మాయిల ఏర్పాటు అనేది చట్ట విరుద్ధం కావడంతో లిక్కర్‌తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డైల్‌ 100 ఫిర్యాదు మేరకే పోలీసులు రంగంలోకి దిగినట్లు  తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)