దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఆన్లైన్ బెట్టింగ్‌కు రైల్వే ఉద్యోగి బలి
Published on Sun, 06/07/2026 - 11:30
సాక్షి, మహబూబాబాద్: డోర్నకల్ మండలం వెన్నారంలో విషాదం చోటుచేసుకుంది. ఒక రైల్వే ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్‌లో అధికంగా డబ్బులు వస్తాయని ఆశతో అధికంగా డబ్బులు పెట్టాడు. అయితే బెట్టింగ్‌లో వాటిని కోల్పోయాడు. దీంచో తీవ్ర మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా ఆన్లైన్ బెట్టింగ్‌పై ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజల తీరులో మార్పు రావడం లేదు. వాటి జోలికి పోవద్దంటూ ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన తీరుమారడం లేదు. తాజాగా మహబూబాబాద్‌లో జరిగిన సంఘటనే దానికి నిదర్శనం.
#
Tags : 1