Breaking News

నల్లగొండ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

Published on Thu, 11/06/2025 - 15:51

నల్లగొండ:  ర్యాగింగ్‌ భూతం ఇంకా వదల్లేదు. గతంలో దాదాపు ప్రతీ కాలేజ్‌లోనూ కనిపించే ర్యాగింగ్‌ ఇప్పుడు మెడికల్‌ కాలేజీల్లో కనిపిస్తోంది. నల్లగొండ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫస్ట్‌యిర్‌ వైద్య విద్యార్థులను రెండో ఏడాది చదువుతున్న సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు. జూనియర్‌ వైద్య విద్యార్థులు హాస్టల్‌లో ఉన్న సమయంలో ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.  అయితే దీనిపై జూనియర్‌ విద్యార్థులు.. సీనియర్‌ విద్యార్థులపై ప్రిన్సిపల్‌, వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. 

ఇలా ఫిర్యాదు చేసినందుకు మళ్లీ జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు. తమపైనే రిపోర్ట్‌ చేస్తారా అని మరోసారి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై సీనియర్లను పిలిచి ప్రిన్సిపల్‌ మందలించారు. ప్రిన్సిపల్‌ మందలించిన తరువాత కూడా సీనియర్లు మరోసారి ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  ఈ ర్యాగింగ్‌ ఘటన తొలుత గత నెల 31వ తేదీన చోటు చేసుకోగా, రెండోసారి నవంబర్‌ 4వ తేదీన కూడా జరగడంతో మెడికల్‌ కాలేజీలో భయాందోళనలు నెలుకొన్నాయి. వైద్య విద్యను అభ్యసించే వారే తోటి జూనియర్‌ స్టూడెంట్స్‌ను వేధింపులకు గురిచేయడం ఎంతవరకూ కరెక్ట్‌ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)