Breaking News

తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల‌కు ప‌దోన్న‌తులు, బ‌దిలీలు

Published on Wed, 07/12/2023 - 21:22

సాక్షి, హైద‌రాబాద్: తెలంగాణ‌లో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పదోన్న‌తులు క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కాగా, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ లైఫ్ వార్డెన్‌గా లోకేశ్ జైశ్వాల్, హ‌రిత‌హారం పీసీసీఎఫ్‌గా సువ‌ర్ణ‌, అట‌వీ ఉత్ప‌త్తుల చీఫ్ క‌న్జ‌ర్వేట‌ర్‌గా రామ‌లింగం, జూపార్కుల సంచాల‌కులుగా వీఎస్ఎన్‌వీ ప్ర‌సాద్ నియామ‌కం అయ్యారు. భ‌ద్రాద్రి డీఎఫ్‌వో ల‌క్ష్మ‌ణ్ రంజిత్ నాయ‌క్ అట‌వీ అభివృద్ధి సంస్థ‌కు బ‌దిలీ అయ్యారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం డీఎఫ్‌వోగా కిష్ట గౌడ్ నియామ‌కం అయ్యారు.

ఇది కూడా చదవండి: బెంచ్ మార్క్ సెట్ చేయాల‌ని ఇలా చేశాను.. కేటీఆర్‌ కొడుకు హిమాన్షు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు