ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?
Breaking News
లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం
బాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: వైఎస్ జగన్
రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
ఇల్లు కొంటే నష్టం.. డబ్బు బ్యాంకులో పెడితే వడ్డీ లేదు
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్‌లు
పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ
గోదావరిలో దూకిన కుటుంబం
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
నేపాల్‌కు మళ్లీ ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు!
తెలంగాణలోనూ అలా గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్
బంగారం ధరల్లో భారీ మార్పు.. బిగ్ రిలీఫ్!
మోదీ ‘గేర్’కు వరద బ్రేక్.. డ్రీమ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సెటైర్లు
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
పాకిస్తాన్‌కు చెక్ పెట్టిన భారత్.. సింధు నదిపై మాస్టర్‌ప్లాన్!
యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌కు ఏమైంది? చూస్తే షాకే!
నాగార్జున సాగర్‌లో రంగు మారిన నీళ్లు
యోగి సర్కార్‌కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!
తమిళనాట బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు విజయ్ మరో షాక్!
సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు
రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం
Published on Fri, 09/08/2023 - 07:43
సాక్షి, నల్గొండ జిల్లా: తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి అద్దంకి రహదారిపై కృష్ణాపురం వద్ద ఘటన జరిగింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోని 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదానికి గురైన బస్సు వేమూరి-కావేరి ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా బస్సు వెనుక టైర్ పేలడంతో రాపిడికి గురవడంతో ఘటన జరిగింది.
చదవండి: గందరగోళంగా వాతావరణం.. తెలుగు రాష్ట్రాలకు కొనసాగనున్న వర్షాలు
#
Tags : 1