Breaking News

కోడిని కోసి మరీ క్లాస్‌ చెప్పిన ప్రిన్సిపాల్‌

Published on Wed, 11/12/2025 - 08:41

పాల్వంచ రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యామ్‌సైడ్‌లోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు మంగళవారం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణలో గిరిజన గద్దెల మాదిరి ఏర్పాటు చేసి, సీత్లా పండుగ విశిష్టతపై విద్యార్థులతో వేషాలు వేయించి వివరించారు. 

అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.శ్యామ్‌కుమార్‌ తెల్ల కోడిని తెప్పించి.. ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ముందు దాన్ని కోయడం చర్చనీయాంశమైంది. అవగాహన కల్పించేందుకు కోడి రూపంలోని బొమ్మ తీసుకురావాలి తప్ప.. కోడిని కోయడం సరికాదన్న విమర్శలు వినిపించాయి. దీనిపై ప్రిన్సిపాల్‌ శ్యామ్‌కుమార్‌ వివరణ కోరగా.. గిరిజనులు పండుగల్లో మేకలు కోస్తుంటారని.. అంత పెద్ద జంతువును పాఠశాలలో కోయలేక.. కోడిని కోశానని చెప్పారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)