Breaking News

గోండి భాషలో రామాయణం

Published on Fri, 10/24/2025 - 04:36

ఆదిలాబాద్‌ టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలాశ్‌ రామాయణాన్ని గోండి భాషలోకి అనువదించారు. సుందరకాండ 5వ భాగాన్ని ఆయన పుస్తక రూపంలో పొందుపర్చారు. దీనిని ఈనెల 26న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. తొడసం కైలాశ్‌ స్వగ్రామం మావల మండలం వాగాపూర్‌. 

గతంలో ఆయన మహాభారతాన్ని గోండి భాషలోకి అనువదించారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా గోండి భాషలో వార్తలు చదవడం, కథలు చెప్పడం, పాటలు పాడించడం చేశారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌ ప్రసారంలో కైలాశ్‌ను అభినందించారు. గిరిజనులకు రామాయణం, మహాభారతం గురించి తెలియాలనే ఉద్దేశంతో వాటిని గోండి భాషలోకి అనువదించినట్లు కైలాశ్‌ తెలిపారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)