Breaking News

ప్రసవం కోసం జేసీబీలో..

Published on Fri, 08/29/2025 - 11:18

జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఒడ్డెలింగాపూర్‌ గ్రామానికి చెందిన నిండు గర్భిణి పాల్త్య కల్యాణి పురిటినొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు గురువారం రాయికల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయల్దేరారు. అయితే మండలంలోని భూపతిపూర్, రామాజీపేట గ్రామాల మధ్యనున్న కల్వర్టు పైనుంచి వరద పొంగిపొర్లుతుండటం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గర్భిణి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక యువత.. ఎంపీడీవో చిరంజీవి, రామాజీపేట కార్యదర్శి మహేశ్, కానిస్టేబుల్‌ తిరుపతి సహకారంతో కల్యాణి, ఆమె కుటుంబసభ్యులను జేసీబీలో కూర్చోబెట్టుకొని కల్వర్టు దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో రాయికల్‌ ఆస్పత్రికి తరలించారు.

కొట్టుకుపోయిన వంతెన.. గర్భిణిని స్ట్రెచర్‌ ద్వారా దాటించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌
హవేలీ ఘనపూర్‌ (మెదక్‌): మెదక్‌ జిల్లా హవేలీ ఘనపూర్‌ మండల పరిధిలోని రాజ్‌పేట తండాకు చెందిన మాలోత్‌ హరిత పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తరలించేందుకు తండా నుంచి బూర్గుపల్లి వరకు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అయితే భారీ వర్షాలకు బూర్గుపల్లి వద్ద వంతెన కొట్టుకుపోవడంతో అక్కడే ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది స్ట్రెచర్‌ సాయంతో ఆమెను వంతెన దాటించి 108 అంబులెన్సులో మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)