లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!
Breaking News
దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు: దసరా వేడుకల్లో మోదీ
ఎన్నికల అధికారికి ఆర్కే రోజా ఫిర్యాదు
భార్యను కొట్టానని నిరూపిస్తారా? ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
పోలీసులు కాల్పులు జరిపి, రాళ్లతో దాడి చేశారు: సజ్జల
రౌడీలను తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు: ఎంపీ మిథున్‌రెడ్డి
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు రూ. 50 వేలు అడ్వాన్స్ : గుర్తు పట్టకూడదని గుండు
పయ్యావులకు ఎందుకంత భయం?: విశ్వేశ్వరరెడ్డి
నర్సు దారుణ హత్య : సీఎం విజయ్‌పై స్టాలిన్ మండిపాటు
వైఎస్సార్సీపీ నేతను లాక్కెళ్లి..
హాట్ టాపిక్ : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే స్పందన
పతాక స్థాయికి కూటమి కుట్రలు, అరాచకాలు: వైఎస్సార్సీపీ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన
దసరా పండుగ : సింగర్ ఇంటికి కొత్త లగ్జరీ కారు
హైదరాబాద్‌లో కారు బీభత్సం
ఏపీలో జంగిల్ రాజ్.. అడ్డదారులు.. అరాచకాలు
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ‘ముస్లిం నగరంగా పారిస్’
కడపలో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఎల్లో గూండాలు
ఒక్క ఎల్‌నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
తీవ్రమైన చలి, బలమైన గాలుల మధ్య..
Published on Mon, 07/20/2026 - 12:44
యూరప్‌లోని అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన మాలావత్ పూర్ణ మరోసారి అధిరోహించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చిన్న వయస్సులో అధిరోహించిన సిరికొండ మండలం పాకాలకు చెందిన పూర్ణ.. ప్రముఖ పర్వతారోహణ సంస్థ ట్రాన్స్సెంట్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించిన బృందానికి ఎక్స్‌పెడిషన్ లీడర్‌గా వ్యవహరించారు. పూర్ణ నాయకత్వంలో భారతీయ బృందం ఈనెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు (రష్యా కాలమానం) మౌంట్ ఎ్రల్బస్ను అధిరోహించింది. రష్యా లోని కాకసస్ పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ ఎ్రల్బస్ యూరప్‌లోని అత్యున్నత శిఖరం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత సెవెన్ సమిట్స్లో ఒకటి. తీవ్రమైన చలి, బలమైన గాలులు ఉంటాయి.
#
Tags : 1