Breaking News

భర్త పెత్తనం.. సర్పంచ్‌ రాజ్యలక్ష్మిపై సస్పెన్షన్‌ వేటు

Published on Sat, 07/11/2026 - 09:36

మెదక్‌: పోలంపల్లి గ్రామ సర్పంచ్‌ రాజ్యలక్ష్మిని సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సర్పంచ్‌గా గెలుపొందిన రాజ్యలక్ష్మి భర్త స్వామి హరితహారం మొక్కలు నరికివేయడం, పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్‌ ధ్వంసం చేయడం, మరుగుదొడ్లను కూల్చి వేయడంతోపాటు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయడం వంటి పనులకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

పంచాయతీ రాజ్‌ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యలక్ష్మి భర్త స్వామి సర్పంచ్‌గా వ్యవహరించినట్లు స్పష్టంగా గుర్తించిన డివిజనల్‌ పంచాయతీ అధికారులు కలెక్టర్‌కు నివేదికను అందించారు. వారి నివేదికల ప్రకారం కలెక్టర్‌ పొలంపల్లి సర్పంచ్‌ రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్‌ అయిన సర్పంచ్‌ ఆరు నెలల పాటు అ«ధికారాలు వినియోగించడం, కర్తవ్యం నిర్వహించడం, పంచాయతీ సమావేశాల్లో పాల్గొనడం చేయకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేవలం అవిశ్వాస తీర్మానంలో మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)