Breaking News

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు..

Published on Wed, 01/01/2025 - 07:17

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా వేడుకలు జరిగాయి. ప్రజలందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. టపాసుల మోతలతో గ్రాండ్‌గా న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకుని కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు.

హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌, విజయవాడ, విశాఖపట్నంలో న్యూ ఇయర్‌ జోష్‌ కనిపించింది. యువత రోడ్ల మీదకు వచ్చి న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ పలికారు. 

 

అలాగే, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, యూపీ, తమిళనాడ, కేరళలో ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు జరిగాయి.

 

 

 

న్యూ ఇయర్‌ వేడుకల సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. జపాన్‌లోని నాగసాకిలో ప్రపంచంలోనే అతి పెద్ద బాణాసంచాలను కాల్చారు. డ్రోన్ల సాయంతో వినూత్న ప్రదర్శనలు ఇచ్చారు. ఇక, దుబాయ్‌లో కూడా న్యూ ఇయర్‌ వేడుకలు మిన్నంటాయి.

 

 

అమెరికాలో న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. 

 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు