Breaking News

ఒకే ఇంటి నంబర్‌పై 92 ఓట్లు!

Published on Sat, 01/10/2026 - 09:09

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఒక ఇంటి నంబర్‌పై 92 ఓట్లకు పైగా ఉండగా.. మరో వార్డులో ఒకే ఇంటి నంబర్‌పై 20కి పైగా ఓట్లు ఉన్నా యి. మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఇటీవల అధికారులు ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలపాలని కోరారు. జాబితాలను పరిశీలిస్తే.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 6వ వార్డులోని 3–133 ఇంటి నంబర్‌తో పాటు.. అదే ఇంటికి బై నంబర్లతో సుమారు 92 ఓట్లు ఉన్నాయి. 

9వ వార్డులో సైతం 4–223 ఇంటి నంబర్‌పై  20 ఓట్ల వరకు నమోదయ్యాయి. దీనిపై ఇటీవల ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత.. భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు దృష్టికి తీసుకువెళ్లారు. యువజన నేత నవీన్‌కుమార్‌ కూడా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సిబ్బందితో విచారణ చేయిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ లింగస్వామి తెలిపారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)