Breaking News

14 ఇళ్లల్లో నిప్పంటించిన వానరం..

Published on Sat, 09/27/2025 - 10:02

కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి బస్టాండ్‌ వెనకాల ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద శుక్రవారం వానరాలు బీభత్సం సృష్టించాయి. మర్కటాల గలాటా లో ప్రమాదవశాత్తు ఓ వానరం ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో ఉన్న 14 ఇళ్లలో విద్యుత్‌మీటర్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు కాలిపోయాయి. 

ట్రాన్స్‌ఫార్మర్‌పై వానరం పడి మృతి చెందగా తోటి వానరాలు దానిచుట్టూ మూగా యి. ట్రాన్స్‌కో సిబ్బంది కాలిపోయిన మీటర్లు, ఇతర సామగ్రిని పరిశీలించారు. తక్షణ మరమ్మతులు చేసినప్పటికీ.. సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్‌ మొరాయించిందని గ్రామస్తులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు ముందురోజే గ్రామానికి చెందిన సూరం బాల్‌రెడ్డి వానరాల దాడిలో గాయపడి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడు.

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు