Breaking News

‘నిట్‌’లో జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌

Published on Thu, 12/11/2025 - 04:30

కాజీపేట అర్బన్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల కోసం కేంద్ర సమా చార శాఖ జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌ సేవలు అందుబాటులోకి తెస్తోంది. విద్యార్థుల చెంతకు పోస్టల్‌ సేవల పేరిట రాష్ట్రంలో తొలిసారిగా నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో బుధవారం జెన్‌ జెడ్‌ «థీమ్‌ పోస్టాఫీస్‌ సేవలు ప్రారంభమయ్యాయి. 

నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ, పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ హైదరాబాద్‌ రీజియన్‌ సుమిత అయోధ్య జ్యోతి ప్రజ్వలన చేసి సేవలను ప్రారంభించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోస్టాఫీస్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి. పోస్టల్‌ సేవలతోపాటు బ్యాంకింగ్, బీమా, ఆధార్‌ తదితర సేవలన్నింటినీ ఆధునిక టెక్నాలజీతో, క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులతోఅందిస్తారు.

జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌..: 1997 నుంచి 2012వ సంవత్సరం వరకు జన్మించిన వారి అభిరుచికి అనుగుణంగా, నేటి తరానికి ఆకర్షణగా జెన్‌ జెడ్‌ పేరిట పోస్టల్‌ సేవలను తీసుకొచ్చారు. పోస్టాఫీస్‌లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ సేవల కోసం ఫ్రీ వైఫై అందిస్తున్నారు. అలాగే, ఇక్కడ వివిధ రకాల మ్యాగజైన్స్‌ అందుబాటులో ఉంచారు. 

పోస్టల్‌ సేవలపై అవగాహనకు రౌండ్‌ టేబుల్‌ సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఆయా గదులను వివిధ రకాల పోస్టల్‌ స్టాంప్‌ నమూనాలతో అందంగా అలంకరించారు. స్పీడ్‌ పోస్ట్‌పై 10 శాతం డిస్కౌంట్‌ కల్పిస్తున్నారు. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు