Breaking News

‘ఆ పెండింగ్ పనులు రెండేళ్లలో పూర్తి చేస్తాం’

Published on Sat, 05/03/2025 - 21:18

వరంగల్: దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులన్నీ రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరి ధ్యానం కొనుగోళ్లలో జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. యాసంగి పంట ద్వారా 70 లక్షల మెట్రిక్ టన్నులు ధ్యానం దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు.  అకాల వర్షాలు వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

దేవాదుల ప్యాకేజ్  3 లోని దేవన్న పేట పంప్ హౌస్ లో ఒక మోటార్ ద్వారా నిరంతరాయంగా ధర్మసాగర్ రిజర్వాయల్ లోకి నీటిని ఎత్తి పోస్తున్నామన్నారు. త్వరలో మరో రెండు మోటర్లను ప్రారంభిస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టు పనులు, సివిల్ సప్లై పంపిణీ తీరుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు ఉత్తమ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల సంసిద్ధతపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు పర్యవేక్షించి త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు