Breaking News

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరిట కుచ్చుటోపీ

Published on Mon, 11/24/2025 - 06:07

ఇబ్రహీంపట్నం రూరల్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని కొందరు 4 వేల మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడ ఇంద్రానగర్‌కు చెందిన కళ్లెం అంజయ్య, సునీల్‌కుమార్‌ మూడేళ్లుగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.6 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు.

డబ్బులు తీసుకోవడమే కాకుండా దొంగ గెజిటెడ్‌ సంతకాలు, రెవెన్యూ స్టాంపులతో నకిలీ పత్రాలు ఇచ్చారు. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని పలువురి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. తర్వాత ముఖం చాటేయడంతో ఆదివారం 35 మంది బాధితులు ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేశామని సీఐ రవికుమార్‌ తెలిపారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)