Breaking News

డిప్యూటీ కలెక్టర్‌గా మంద అపూర్వ

Published on Mon, 09/29/2025 - 08:58

హనుమకొండ: హనుమకొండకు చెందిన కాకతీయ యూనివర్సిటీ ఎకనావిుక్స్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మంద అశోక్‌కుమార్‌–రజినీదేవి దంపతుల కూతురు అపూర్వ గ్రూప్‌–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. ఈనెల 27న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఖమ్మం డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఉత్తర్వులు అందుకున్నారు. 

ఇప్పటికే యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌లో–2022లో అఖిలభారత స్థాయిలో  646వ ర్యాంకు సాధించిన అపూర్వ ప్రస్తుతం ముంబైలో మినిస్ట్రీ యూత్‌ అఫైర్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ఉద్యోగంచేస్తూనే గ్రూప్‌–1 కూడా రాసి విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆమె తల్లి రజినీదేవి భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌ పాఠశాలలో ప్రధానోపా«ధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అపూర్వ భర్త రఘుకార్తీక్‌ ప్రముఖ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)