Breaking News

ఫొటోలు ఆన్‌లైన్‌లో పెడతాం...

Published on Fri, 02/27/2026 - 02:14

ఘట్‌కేసర్‌: లోన్‌యాప్‌ నిర్వాహ కుల బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్‌ లోని రాంనగర్‌కు చెందిన సాయికుమార్‌ (35) ఓలా ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో భార్య పేరు మీద ఓ లోన్‌యాప్‌లో రుణం తీసు కున్నాడు. 

గడువు లోపల లోన్‌ చెల్లించాలని యాప్‌ నిర్వాహకులు ఒత్తిడి చేయసాగారు. అ యినా లోన్‌ చెల్లించకపోవడంతో ఆమె ఫొటో లు ఆన్‌లైన్, సోషల్‌ మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఒత్తిడికి లోనయ్యా డు. బెదిరింపులు భరించలేక మనస్తాపం చెంది గురువారం ఉదయం కొండాపూర్‌ రెవెన్యూ పరిధిలోని ప్రభాకర్‌ ఎన్‌క్లేవ్‌లో ఓ వేప చెట్టుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మా ర్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)