Breaking News

ప్రాణం తీసిన ఈత పందెం

Published on Thu, 08/06/2026 - 04:20

చిన్నశంకరంపేట (మెదక్‌): సరదాగా కాసిన ఈత పందెం ప్రాణం తీసింది. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్‌ఐ శివానందం కథనం ప్రకా రం.. మంగళవారం గ్రామానికి చెందిన నల్ల సిద్దిరాములు (48)తోపాటు ఉప్పరి రాజు, బీరప్ప, ఎల్లం పందెం కాసి చెరువులో ఈతకు దిగారు. చెరువు ఇటువైపు నుంచి అటువైపు వెళ్లాలని పందెం వేసుకున్నారు. దీంతో ఉప్పరి రాజు, నల్ల సిద్దిరాములు చెరువులో ఈతకు దిగారు. మరో ఇద్దరు చెరువుకట్టపైనే ఉండి పోయారు. 

అయితే ఈతకు వెళ్లిన ఉప్పరి రాజు తిరిగి రాగా, సిద్దిరాములు మాత్రం చెరువులో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీ సులు మంగళవారం రాత్రి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో బుధవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌  బలగాలతో గాలింపు చేపట్టారు. బుధవారం సాయంత్రం సిద్ది రాములు మృతదేహాన్ని గుర్తించి చెరువు నుంచి బయటకు తీశారు. సిద్దిరాములు భార్య రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్తన్నారు. 
 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)