Breaking News

కోకాపేట భూముల సరికొత్త రికార్డు

Published on Fri, 11/28/2025 - 18:32

సాక్షి, హైదరాబాద్‌: కోకాపేటలో రియల్‌ సంస్థలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) భూముల రెండో విడత వేలంలో మరో రికార్డు నమోదైంది. ఎకరం ధర అత్యధికంగా రూ.151 కోట్లు పలికింది. 

గోల్డెన్‌ మైల్‌లోని ప్లాట్‌నెంబర్‌ 15, ప్లాట్‌నెంబర్‌ 16 భూములకు శుక్రవారం వేలం జరిగింది. అయితే.. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151.25 కోట్ల ధర పలికింది. జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా ఈ ధరకు భూముల్ని దక్కించుకుంది. ఈ ప్లాట్‌లో 4.03 ఎకరాలకుగాను రూ.609 కోట్ల 55 లక్షలను హెచ్‌ఎండీ పొందింది. 

ఇక ప్లాట్ నెంబర్ 16లో(మొత్తం 5.03 ఎకరాలు) ఎకరం ధర రూ.147.75 కోట్లు పలికింది. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. కోకాపేట నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ తన భూముల్ని వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. 

మొదటి విడత వేలంలో వచ్చిన ఆదాయం కలుపుకుని, ఇప్పటివరకు ఆక్షన్‌ల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,708 కోట్ల ఆదాయం సమకూరింది. డిసెంబర్‌ 3, డిసెంబర్‌ 5వ తేదీల్లో  గోల్డెన్ మైల్‌లోని మిగతా ప్లాట్లకు వేలం జరగనుంది. చివరి ఆక్షన్‌ కావడంతో ఈ రికార్డులు బద్ధలు అవుతాయో లేదో చూడాలి. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)