Breaking News

రూ.6లక్షలకు శిశువు విక్రయం

Published on Sat, 11/22/2025 - 12:43

కరీంనగర్‌: కరీంనగర్‌ సాయినగర్‌లోని ఓ ఆస్పత్రి వద్ద మగశిశువును విక్రయించిన తల్లి, కొనుగోలు చేసిన దంపతులతో పాటు మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని సాయిబాబ ఆలయం వద్ద ఉన్న ఆస్పత్రిలో ఓ బాలుడిని రూ.6లక్షలకు విక్రయిస్తున్నారని గురువా రం రాత్రి చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు ఫోన్‌ వచ్చింది. సంబంధిత అధికారులు టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు శుక్రవారం బాలుడిని గుర్తించి శిశుగృహ కు తరలించారు. బాలుడి తల్లి హైదరాబా ద్‌కు చెందిన శీలం సాయిశ్రీ మధ్యవర్తుల ద్వారా కరంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపలి్లకి చెందిన బావండ్ల రాయమల్లు,– లతకు రూ.6లక్షలు విక్రయించారని పోలీసులు పేర్కొన్నారు. జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ అధికారి జోగు తిరుపతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  

పసికందును కొనుగోలు చేసిన చాకలివానిపల్లికు చెందిన దంపతులు

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)