విద్యుత్‌ బిల్లు రూ.12.35 లక్షలు!

Published on Mon, 12/08/2025 - 02:09

సూపర్‌బజార్‌ (కొత్తగూడెం): భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌లోని ఓ ఐస్‌క్రీమ్‌ షాప్‌నకు శనివారం రాత్రి విద్యుత్‌ బిల్లు తీయగా నెలకు రూ.12,35,191 వచ్చింది. ఇది చూసిన షాపు యజమాని అశోక్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. గత నెలలో రూ.40,062 బిల్లు రాగా ఈనెల ఏకంగా రూ.12 లక్షలకు పైగా రావడంతో ఆదివారం విద్యుత్‌ శాఖాధికారులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో వారు బిల్లును సవరించి రూ.63,550గా నమోదు చేశారు. విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా రూ.లక్షల్లో బిల్లు వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత నెలలో రూ.40 వేల బిల్లు రాగా ఈనెల రూ.63,550 రావడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)