Breaking News

దేవసేనపై ఆరోపణలు తగదు.. ఐఏఎస్ అసోసియేషన్‌ ఖండన

Published on Thu, 11/06/2025 - 20:16

సాక్షి, హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారులపై నిరాధార ఆరోపణలను తెలంగాణ ఐఏఎస్‌ అసోసియేషన్ ఖండించింది. ఐఏఎస్‌ అధికారిణి దేవసేనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అసోసియేషన్.. ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హైయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (FATHI) చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఐఏఎస్‌ అసోసియేషన్ పేర్కొంది. అధికారులను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం తగదు. సివిల్ సర్వెంట్ల ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యాఖ్యలు ఉన్నాయి’’ అంటూ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం  చేసింది.

‘‘నిరాధార ఆరోపణలు ప్రజలలో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. సంక్షోభాల్లో, ఒత్తిళ్లలోనూ నిజాయితీగా ఐఏఎస్‌ అధికారులు అధికారులు పనిచేస్తున్నారు. అవినీతి ఆరోపణలు.. అధికారి మోరాల్‌ను దెబ్బతీస్తాయి. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అధికారుల అసోసియేషన్ హెచ్చరించింది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)