Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు
Breaking News
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏపీ కేబినెట్లో హైడ్రామా
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
ఆ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్‌లో తొలిసారిగా ఎన్నికలు
Anakapalli: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బోగీలు దగ్ధం
శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు
Published on Sat, 11/26/2022 - 08:04
శంషాబాద్ (హైదరాబాద్): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్ సిద్ధమైంది. ప్రధాన టెరి్మనల్‌కు అనుసంధానంగా నిర్మించిన ఈ డిపార్చర్ కేంద్ర భవనంలో ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రయాణికులు కొత్త టెరి్మనల్‌లోని డిపార్చర్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎయిర్‌పోర్టు వర్గాలు సూచించాయి. సాయంత్రం 5.30 గంటలకు సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంతో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపాయి.
చదవండి: Group 4 Notification: ఆర్థికశాఖ అనుమతించిన గ్రూప్–4 పోస్టుల వివరాలివే..
#
Tags : 1