Breaking News

63 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

Published on Tue, 02/17/2026 - 00:13

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పని చేస్తున్న మరో 63 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కొత్వాల్‌ వీసీ సజ్జనర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లూప్‌లైన్లలో పని చేసిన, చేస్తున్న వారికి ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్‌లు దక్కాయి. అలాగే వివిధ విభాగాల్లో ఎటాచ్‌మెంట్, వెయిటింగ్‌లో ఉన్న వారినీ వివిధ స్థానాల్లో నియమించారు. ఐదుగురిని కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఐఎంసీ), యాంటీ ఫుడ్‌ అడాల్ట్రేషన్‌ టీమ్‌ (ఏఎఫ్‌ఏటీ) విభాగాల్లో నియమించారు.  
 

అధికారి - పోస్టింగ్‌ 
టి.రాంబాబు  -  చార్మినార్‌ 
వి.రామకృష్ణ   - చిలకలగూడ 
బి.లక్ష్మీనారాయణ రెడ్డి  -  పహాడీషరీఫ్‌ 
ఆర్‌.రుక్మిణి  -  ఆసిఫ్‌నగర్‌ ట్రాఫిక్‌ 
జి.రాజగోపాల్‌ రెడ్డి  -  ముషిరాబాద్‌ 
ఎన్‌.మోహన్‌రావు  -  అఫ్జల్‌గంజ్‌ 
ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ -   మీర్‌చౌక్‌ 
ఎస్‌.కోటేశ్వరరావు  -  ఛత్రినాక 
కె.నర్సింహ్మ  -  డబీర్‌పుర 
జి.నరేష్‌   - సుల్తాన్‌బజార్‌ 
ఎం.మహేష్   - ఉస్మానియా వర్సిటీ 
కె.కరుణాకర్‌  -  భవానీనగర్‌ 
ఎస్‌.సంతోషం  -  ఛత్రినాక ట్రాఫిక్‌ 
డి.అశోక్‌ -  సనత్‌నగర్‌ 
ఇ.జంగయ్య  -  ఫలక్‌నుమా 
ఎ.సీతయ్య  -  సైఫాబాద్‌ 
యు.శ్రీనివాసులు రెడ్డి - జూబ్లీహిల్స్‌ 
కె.మధులత  -  ఐఎంసీ 
బి.ధనలక్ష్మి  -  ఐఎంసీ 
బి.నర్సిములు -  ఐఎంసీ 
ఎ.పురేందర్‌రెడ్డి  -  ఐఎంసీ 
ఎన్‌.రంజిత్‌ కుమార్‌ గౌడ్‌ -  ఏఎఫ్‌ఏటీ

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)