Breaking News

వయసులో చిన్నోడని న‌మ్మితే.. రెండుసార్లు గర్భవతిని చేసి..!

Published on Thu, 07/30/2026 - 12:39

మేడ్చల్ జిల్లా: పెళ్లి పేరిట ఓ యువతిని నమ్మించి మోసగించి, మరొకరితో నిశ్చితార్థం చేసుకున్న యువకుడిపై కేసు నమోదైంది. మేడిపల్లి పోలీసుల వివరాలు... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాధితురాలు(34) బోడుప్పల్‌ మల్లికార్జున నగర్‌లో నివాసముంటూ ప్రైవేట్‌ జాబ్‌ చేస్తోంది. 8 నెలల క్రితం మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ నమోదు చేసుకోగా, ప్రవీణ్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 

తనకంటే వయసులో చిన్నవాడైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో ఆమె రెండుసార్లు గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించాడు. ఇటీవల బాధితురాలు పెళ్లి గురించి నిలదీయగా ప్రవీణ్‌ స్పందించడం మానేశాడు. అతడికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తులో ఉంది.   

 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)