మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Crime News: భాయ్.. నావల్ల కావట్లేదు చనిపోతున్నా!
Published on Tue, 01/03/2023 - 08:18
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం కోసం వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అమీర్‌పేట పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. బోరబండ ఎస్‌ఆర్‌టీకి చెందిన అబ్దుల్ మతీన్ డిగ్రీ పూర్తి చేశాడు. గత నెల(డిసెంబర్) 30న ఉదయం ఉద్యోగం చూసుకునేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు.
అదే రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అయితే రాత్రి తన సోదరుడు అబ్దుల్ ముజాయిద్‌కు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువయ్యాయని, తాను ఇక ఇంటికి రానని, ఆత్మహత్య చేసుకుంటానని మెసేజ్ పంపాడు. దీంతో కుటుంబసభ్యులు అతడి కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామాంజనేయులు తెలిపారు.
#
Tags : 1