Breaking News

శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో

Published on Thu, 08/06/2026 - 04:09

గద్వాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రాజెక్టుకు 2,48,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 9.567టీఎంసీలు కాగా.. ప్రసుత్తం 7.682 టీఎంసీల నీరు ఉంది. 33 గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా దిగువనకు 2,18,790 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్లలో విద్యు దుత్పత్తి చేపడుతూ మరో 26,208 క్యూసెక్కులు వదులు తున్నారు. ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం జూరాల నుంచి 2,48,791 ఔట్‌ఫ్లో కొనసాగుతుంది. కాగా.. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి స్పిల్‌వే, విద్యుదుత్పత్తి ద్వారా 2,44,998 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 866.9 అడుగుల నీటిమట్టం వద్ద 129.4646 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,40,257 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,49,597 క్యూసెక్కుల నీటిని దిగువ నకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 123.081టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 111.162 టీఎంసీల నీరు ఉంది. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 1,46,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1,40,376 క్యూసెక్కుల నీటిని జూరాలకు వ దులుతున్నారు. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 33. 313 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 29.40టీఎంసీలుగా ఉంది.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)