Breaking News

సెలవులతో బస్సులు కిటకిట..

Published on Sat, 08/09/2025 - 07:51

నల్లగొండ, చౌటుప్పల్‌: వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. స్వస్థలాలకు వెళ్లేవారితో బస్టాండ్లు, రహదారులు కిక్కిరిసిపోయాయి. నల్లగొండ బస్టాండ్‌లో బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి నిలబడి బస్సుల కోసం ఎదురు చూశారు. కిక్కిరిసిన బస్సుల్లో వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు.

 చిన్నారులను బస్సు కిటికీ ల్లోంచి లోపలికి ఎక్కించాల్సి వచ్చింది. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రధానంగా విజయవాడ మార్గంలో.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భారీగా వాహనాల రద్దీ నెలకొంది. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో జనం నానా తిప్పలు పడ్డారు. ప్రధానంగా జంక్షన్‌ వద్ద రోడ్డును దాటేందుకు సాహసాలు చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్‌ క్రమబదీ్ధకరణకు పోలీసులు భారీగానే మోహరించారు.   


 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)