Breaking News

పరాయి కాలేజీల్లో ‘ప్రయోగాలా’?

Published on Sun, 10/26/2025 - 04:46

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రయోగ పరీక్షా కేంద్రాల ఖరారు విషయంలో బోర్డు తీసుకున్న నిర్ణయంపై గురుకుల విద్యాసంస్థల అధ్యాప కులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురుకుల జూనియర్‌ కాలేజీల్లోని ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు ప్రాక్టికల్స్‌ కోసం సమీపంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు హాజరు కావాలని పేర్కొనడంపై వారు పెదవివిరుస్తు న్నారు. 

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాలేజీలైన గురుకుల విద్యాసంస్థలను ప్రయోగ పరీక్షా కేంద్రాలకు అనుమతించకపోవడం గురుకు లాల పరపతిని దిగజార్చడమేనని విమర్శిస్తు న్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సెల్ఫ్‌ సెంటర్లు ఉంటుండగా గురుకులాల్లో మెరుగైన మౌలిక వసతులు ఉన్నప్పటికీ ప్రయోగ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయ ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే గురుకులాల్లో రెసిడెన్షియల్‌ విధానంలో బోధన జరుగుతుందని.. ప్రయోగ పరీక్షల కోసం విద్యార్థులు గురుకులాలను వదిలి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉండే ప్రాంతాల వరకు రాకపోకలు సాగించాల్సి రానుండటం వారికి ఇబ్బందిగా మారుతుందని అధ్యాపకులు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)